బ్లాగింగ్ తెలుగులో నేర్చుకుందాం!

బ్లాగింగ్ అంటే కేవలం ఒక బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి లేదా అందులో పోస్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అని మాత్రమే కాదు.

బ్లాగింగ్ అంటే ఒక ప్యాషన్, బ్లాగింగ్ అంటే ఇప్పుడు ఒక కెరీర్, బ్లాగింగ్ అంటే భవిష్యతు.

మీరు ఏ ఆన్లైన్ జర్నీ స్టార్ట్ చేయాలి అన్నా అంటే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అన్నా, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవలన్నా లేదా చేయలన్నా, ఆన్లైన్ ద్వారా డబ్బులు సంపాదించాలి అన్నా కూడా మీకు బ్లాగింగ్ కావాలి.


అటువంటి బ్లాగింగ్ గురించి మనం ఎన్నో విషయాలు తెలుసుకోవాలి. కానీ మనకి తెలుగులో అటువంటి విషయాలని బ్లాగింగ్ గురించి చెప్పే అందరూ చెప్పలేరు. అందుకే ఈ కోర్స్ ద్వారా బ్లాగింగ్ నేర్చుకోవాలి అనుకునేవారికి అత్యంత తక్కువ సమయంలో బ్లాగింగ్ గురించి, ఒక సక్సెస్ఫుల్ బ్లాగ్ ని ఎలా క్రియేట్ చేయాలి అని ఈ కోర్స్ లో వివరించడం జరిగింది.


ఈ Quick Learning Blogging Course ని ప్రత్యేకంగా కొత్తగా బ్లాగింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వారికోసం  డిజైన్ చేశాం.

ఈ కోర్స్ లో మేము చెప్పిన టాపిక్స్ ని మేము చెప్పినట్టు మీరు కవర్ చేసి, మీరు ఇంప్లెమెంట్ చేయటం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవ్వవచ్చు. మిగిలిన కోర్సులలాగా మీరు గంటలు గంటలు కష్టపడవలసిన అవసరం లేదు. నమ్మకం తో బ్లాగింగ్ స్టార్ట్ చేయండి, బ్లాగింగ్ మీ కెరీర్ ని మారుస్తుంది.

కోర్స్ కాన్సెప్ట్స్

 • 1

  Blogging Introduction

  • Really You Need a Blog

  • Blogging Benefits

  • 7 Steps Blogging Method

 • 2

  7 Steps Blogging Method

  • Step 1 Find the Blogging Interest

  • Step 2 What is Domain & More

  • Step 2 Domain Registration Tips

  • How to Register a Domain

  • Step 3 What is Domain & More

  • Web Hosting Registration Tips

  • How to Register Web Hosting

  • How to Link Domain with Web Hosting

  • Step 4 CMS Application

  • How to Install WordPress

  • Step 5 WordPress Themes

  • Step 6 Content Creation

 • 3

  Conclusion

  • Course Conclusion

నేర్చుకోవటానికి కావలసినవి

✔️ ఒక కంప్యూటర్ లేదా లాప్టాప్ లేదా స్మార్ట్ ఫోన్

✔️ ఇంటర్నెట్ కనెక్షన్

✔️ బ్లాగింగ్ చేయాలి అనే ఉత్సాహం

✔️ కొత్తగా నేర్చుకోవాలి అనే తపన

Our Students Feedback

Manikanta Reddy

మంచి కోర్స్ ని చూసాను మాములుగా అందరూ యాడ్స్ గురించి SEO గురించి మాత్రమే ఎక్కువగా చెబుతారు కానీ మీరు ఫస్ట్ నుంచి అంటే డొమైన్ బుక్ నుంచి BEST థీమ్స్ వరకు చెప్పారు అందుకు మీకు ధన్యవాదాలు

Nayara Deva

కొత్తగా బ్లాగ్ స్టార్ట్ చెయ్యాలి అనుకునే నాలాంటి వారి మనసులో అనేకమైన భయాలు, సందేహాలు ఉంటాయి కానీ, వాటన్నిటిని ఈ " Quick Learning Blogging Course " ద్వారా పోగొట్టి నేనూ బ్లాగ్ స్టార్ట్ చెయ్యగలననే కాన్ఫిడెన్స్ ని ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్ బ్రదర్.

మరి ఇంకెందుకు ఆలోచిస్తున్నారు

ఇప్పుడే కోర్స్ లో ఎన్రోల్ అవ్వండి